జాబిల్లిపైకి భారత్ వ్యోమగామిని పంపించేదీ ఎప్పుడంటే..!
18 October 2023
చంద్రయాన్ 3 విజయవంతంతో చరిత్ర సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరిన్ని భారీ ప్రాజెక్టులకు సిద్ధం.
చంద్రయాన్ 3 విజయం.. ఆదిత్య ఎల్1ను సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించిన ఇస్రో.. మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి రెఢి అవుతోంది.
త్వరలోనే గగన్‌యాన్, శుక్రయాన్‌ల పేరుతో మరో రెండు ప్రయోగాలకు సిద్ధం అవుతోంది అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.
అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు చంద్రుడిపైకి వ్యోమగామిని పంపించేందుకు ఇస్రో ఫ్లాన్.
భారత అంతరిక్ష పరిశోధన ప్రయత్నాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం.
కొత్త ప్రాజెక్టులను ఎప్పటి వరకు పూర్తి చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచనలు.
2040 నాటి కల్లా వ్యోమగామిని చంద్రుడిపైకి పంపించేందుకు లక్ష్యంగా పెట్టుకోవాలని శాస్త్రవేత్తలకు ప్రధాని సూచనలు..
2035 నాటికి అంతరిక్షంలో భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరిన ప్రధాని నరేంద్ర మోదీ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి