భద్రత పరంగా రూ. 10లక్షల లోపు ఉన్న కార్లు
28 November 2023
టాటా టియాగో ఎలక్ట్రిక్ రూ. 8.69 లక్షలకు మీ సొంతం చేసుకోవచ్చు. భారత్‌లో రూ.6 లక్షలకే టాటా వార పంచ్ కారు అందుబాటులో ఉంది.
టాటా సంస్థకే చెందిన నెక్సాన్ కారు ధర అక్షరాల రూ. 8.10 లక్షలు. మారుతి సుజుకి బ్రెజాకు రూ. 8.29 లక్షల బడ్జెట్ దొరుకుతుంది.
భద్రత పరంగా రూ. 10లక్షల లోపు వచ్చే కార్లలో మారుతీ ఎర్టిగా ఒకటి. ఇది రూ.8.64 లక్షలకు మీ సొంతం చేసుకోవచ్చు.
మారుతి సుజుకి సియాజ్ ధర రూ.9.30 లక్షలు మాత్రమే. దీనిలో సేఫ్టీ ఫీచర్స్ తో మీ ప్రయాణాన్ని సాఫీగా చెయ్యవచ్చు.
భరత్ లో బెస్ట్ కార్స్ లో మహీంద్రా ఒకటి. మహీంద్రా ఎక్స్‌యూవీ300 టర్బో స్పోర్ట్‌ను రూ.9.31 లక్షలకు కొనుగోలు చేయవచ్చు.
మహీంద్రా వారి కార్లలో బొలెరో కూడా బెస్ట్ భద్రత ఫీచర్స్ కలిగి ఉంది. ఈ వాహనం ధర రూ.9.80 లక్షలు మాత్రమే.
మహీంద్రా బొలెరోలో ఇంకో రకం నియో. ఎన్నో బెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న ఈ కార్ కారు ధర రూ. 9.64 లక్షలు మాత్రమే.
ఇండియాలో ఎక్కువగా ఉపయోగిస్తున్న కార్లలో హ్యుందాయ్ ఒకటి. హ్యుందాయ్ ఎక్సెటర్ రూ.6 లక్షల బడ్జెట్‌లో అందుబాటులో ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి