మీరు అద్దాలు కొనాలని ఆలోచిస్తుంటే స్మార్ట్ గ్లాసెస్ కొనడం మంచిదంటున్నారు నిపుణులు. ఇవి అనేక లక్షణాలతో అందుబాటులోకి వస్తున్నాయి. ఒక విధంగా మీ కళ్ళను ఫోన్‌లాగా.
రూ. 3,999 ధర గల ఈ స్మార్ట్ గ్లాసెస్‌తో పాటలు వినడం నుండి కాల్స్ హ్యాండిల్ చేయడం వరకు మీరు ప్రతిదీ చేయవచ్చు.
ఈ స్మార్ట్ గ్లాసెస్ అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ ధరించవచ్చు. మీరు దీన్ని బ్లూటూత్ ద్వారా ఫోన్‌కి కనెక్ట్ చేసి పాటలు వినవచ్చు, కాల్స్‌కు హాజరు కావచ్చు.
ఈ గ్లాసెస్‌లో మీరు బ్లూటూత్ కనెక్టివిటీ, హ్యాండ్స్‌ఫ్రీ కాలింగ్ ఫీచర్‌ను పొందుతారు. మీరు దీన్ని అమెజాన్ నుండి కేవలం రూ.1,149కి తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.
ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను కేవలం రూ.1,999కే పొందవచ్చు. ఇది ఇంటర్నెల్ మైక్, స్పీకర్లు, వాయిస్ ఉంటుంది. UV రక్షణ కలిగిన గాసెస్‌గా చెబుతున్నారు.
ఈ స్మార్ట్ గ్లాస్‌ను రూ. 1499కే కొన్ని సైట్స్‌లో పొందుతున్నారు. ఈ గ్లాస్‌లో మీరు బ్లూటూత్ కనెక్టివిటీ, ఆడియో ఫీచర్, మైక్‌లను కూడా పొందుతారు.
మీరు స్మార్ట్ గ్లాసెస్ ధరిస్తే, ఫోన్‌ను మళ్లీ మళ్లీ చేతిలో పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు బ్లూటూత్ ద్వారా గ్లాసెస్ కనెక్ట్ చేయవచ్చు.
ఈ గ్లాసెస్‌లో మీరు వాయిస్ అసిస్టెన్స్ ఫీచర్‌ను కూడా పొందుతారు. మీరు వీటిని ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో విభిన్న వారంటీలతో తీసుకోవచ్చు.