అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపిన వ్యక్తి ఎవరో తెలుసా?
TV9 Telugu
12 June 2024
అంతరిక్షంలో పరిశోధన కోసం చాలామంది వ్యోమగాములు అంతరిక్ష ప్రయాణం చేసి చాల రోజులు అక్కడే ఉంటున్నారని తెలిసిందే.
అంతరిక్షంలో కొత్త పరిశోధన కోసం అత్యధిక సమయం అక్కడే గడిపిన ప్రపంచంలోనే మొదటి సైంటిస్ట్ ఒలేగ్ కోనోనెన్.
ఒలేగ్ 1000 రోజులకు పైగా అంతరిక్షంలో గడిపాడు. ఇది ఒలేగ్ ఐదవ అంతరిక్ష ప్రయాణం. మిగిలిన వారు 400 కంటే తక్కువ రోజులే ఉన్నారు.
రష్యన్ వ్యోమగామి గెన్నాడి పడల్కా 878 రోజులకు పైగా అంతరిక్షంలో గడిపారు. దీంతో ఈ రెండో స్థానంలో నిలిచారు.
ఫ్రాంక్ రూబియో పోరిశోధన చేయడానికి 371 రోజులకు పైగా అంతరిక్షంలో గడిపారు. ఈ జాబితాలో ఈయనది మూడవ స్థానం.
మార్క్ వందే 355 రోజులకు పైగా అంతరిక్షంలో గడిపారు. పోరిశోధన నిమిత్తం ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడిపారు.
భారతీయ సంతతికి చెందిన అమెరికన్ పౌరురాలు సునీతా విలియమ్స్ 195 రోజులకు పైగా పరిశోధన కోసం అంతరిక్షంలో గడిపారు.
షానిన్ లూసిడ్ 188 రోజులకు పైగా అంతరిక్షంలో గడిపాడు. అధిక రోజులు గడిపిన వారిలో ఈయన ఏడవ స్థానంలో ఉన్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి