వాట్సాప్ చాట్‎ను ఎలా పిన్ చెయ్యాలో తెలుసా.?

TV9 Telugu

04 November 2024

వాట్సాప్ ఇప్పటికే ముఖ్యమైన లేదా తరచుగా కాంటాక్ట్ అయ్యే చాట్స్‌ను చాట్ లిస్టు ప్లేస్‌లో పిన్ చేసుకోవచ్చు.

ఇవి మాత్రమే చాట్స్‌లోని మెసేజ్‌లను కూడా పిన్ చేసుకునే వెసులుబాటు సోషల్ మీడియా యాప్ వాట్సాప్‎లో ఉంది.

వాట్సాప్ పిన్డ్‌ మెసేజెస్ పేరుతో iOS యూజర్లు యూజర్లు చాట్స్‌, గ్రూప్స్‌లో మెసేజ్‌లు పిన్ చేసుకోవచ్చు.

వాట్సాప్‌లో పిన్ చేయడం ద్వారా ముఖ్యమైన సందేశం వస్తుంది. ఇంతకుముందు ఈ సదుపాయం కేవలం ఒక సందేశానికి మాత్రమే ఉండేది.

కొత్త ఆప్షన్‌తో కన్వర్జేషన్ మొత్తం స్క్రోల్ చేయకుండానే ముఖ్యమైన లేదా తరచుగా ఉపయోగించే మెసేజ్‌లు ఈజీగా, ఫాస్ట్‌గా యాక్సెస్ చేసుకోవచ్చు.

ముందుగా మీరు మెసేజ్‌ని నొక్కి పట్టుకుని, ఇతర ఆప్షన్‌లపై క్లిక్ చేయాలి. కాన్‌టెక్స్ట్ మెనూ నుంచి పిన్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.

పిన్డ్ మెసేజ్ చాట్‌లోని టాప్ ప్లేస్‌లో కనిపిస్తుంది. పిన్ చేసిన మెసేజ్‌కు సంబంధించిన మెసేజ్ బబుల్‌లో పిన్ ఐకాన్ కూడా కనిపిస్తుంది.

యూజర్లు ఒక్కో చాట్ లేదా ఒక్కో గ్రూప్ చాట్‌లో ఒక మెసేజ్‌ను మాత్రమే పిన్ చేయగలరు. మల్టిపుల్ మెసేజెస్ పిన్ చేసుకునే అవకాశం భవిష్యత్తులో రావచ్చు.