మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో సీఎంఎఫ్ ఫోన్1 విడుదల

08 July 2024

TV9 Telugu

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ (Nothing) తన సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ (CMF) భారత్ మార్కెట్లోకి తన సీఎంఎఫ్ ఫోన్ 1 (CMF Phone 1) సోమవారం ఆవిష్కరించింది. 

నథింగ్

మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5జీ ఎస్వోసీతో వస్తు్న్న సీఎంఎఫ్ ఫోన్ 1  120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. డ్యుయల్ 50-మెగా పిక్సెల్ రేర్ కెమెరా.

మీడియాటెక్ డైమెన్సిటీ

సీఎంఎఫ్ ఫోన్ 1 (CMF Phone 1) ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.15,999, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.17,999లకు లభిస్తుంది. 

సీఎంఎఫ్ ఫోన్ 1

స్పెషల్ బ్యాంక్ ఆఫర్లతో ఇంట్రడ్యూసరీ ఆఫర్ కింద బేస్ వేరియంట్ రూ.14,999, టాప్ ఎండ్ మోడల్ రూ.16,999లకు సొంతం చేసుకోవచ్చు. తొలి వంద మంది కస్టమర్లకు సీఎంఎఫ్ బడ్స్ ఫ్రీగా లభిస్తాయి. 

స్పెషల్ బ్యాంక్ ఆఫర్లతో

సీఎంఎఫ్ ఫోన్ 1 ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ నథింగ్ ఓఎస్ 2.6 వర్షన్ మీద పని చేస్తుంది. రెండేండ్ల పాటు ఆండ్రాయిడ్ అప్ డేట్స్, మూడేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. 

సీఎంఎఫ్ ఫోన్ 1

120 హెర్ట్జ్ అడాప్టివ్ రీఫ్రెష్ రేటు, 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ + అమోలెడ్ ఎల్‌టీపీఎస్ డిస్ ప్లే. 395 పీపీై పిక్సెల్ డెన్సిటీ, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్

 డిస్ ప్లే

సీఎంఎఫ్ ఫోన్ 1 (CMF Phone 1) ఫోన్ ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5జీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 8 జీబీ ర్యామ్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో వర్చువల్‌గా 16 జీబీ వరకూ ర్యామ్ పెంచుకోవచ్చు. 

సీఎంఎఫ్ ఫోన్ 1

33వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 5వాట్ల రివర్స్ వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ. సింగిల్ చార్జింగ్ తో రెండు రోజుల వరకూ బ్యాటరీ లైఫ్. 

33వాట్ల ఫాస్ట్ చార్జింగ్