ప్రపంచంలోని అతి చిన్న డైనోసార్ సైజ్ ఎదో తెలుసా?
TV9 Telugu
05 November 2024
ప్రస్తుతకాలంలో దాదాపు అందరి వద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్న. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక్కోసారి మొబైల్ పోగొట్టుకుంటారు.
పోగొట్టుకున్న మొబైల్‌ను కనిపెట్టాలంటే చాలా కష్టం. పొరపాటున ఎవరైనా మన ఫోన్ దొంగిలిస్తే దానిపై ఆశలు వదలుకోవాల్సిందే.
‘ఫైండ్ మై డివైజ్’ లాంటి సదుపాయం ఉన్నప్పటికీ.. ఇంటర్నెట్ లేకపోయినా, డివైజ్ ఆఫ్‌లైన్‌లో ఉన్నా గుర్తించడం కష్టం.
ఈ సమస్యలకు ఫుల్‌స్టాప్ పెడుతూ గూగుల్ కొత్త సదుపాయాన్ని తెచ్చిది. తన ఫైండ్ మై డివైస్‌ను అప్‌గ్రేడ్ చేసింది.
కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన ఫైండ్ మై డివైజ్ ఆప్షన్‌లో ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోయినా మొబైల్‌ను కనిపెట్టొచ్చు.
దిగ్గజ యాపిల్ సంస్థ తన ఐఫోన్ యూజర్ల కోసం చాలాకాలం కిందటే ‘ఫైండ్ మై నెట్‌వర్క్’ ఫీచర్‌ను తీసుకొచ్చింది.
ప్రస్తుతానికి అమెరికా, కెనడాలో మాత్రమే ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది త్వరలో ప్రపంచవ్యాప్తంగా వాడుకోవచ్చని బ్లాగ్‌లో పేర్కొంది.
ఇకపై ఆండ్రాయిడ్ మొబైల్ ఎక్కడున్నా కనిపెట్టేయొచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 9 లేదా, ఆ తర్వాత వెర్షన్ ఫోన్‌లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి