06 November 2023
దీపావళి ధమాకా ప్రకటించిన బీఎస్‌ఎన్‌ఎల్..!
దీపావళి పండుగ పురస్కరించుకుని ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్స్‌కు అదిరిపోయే ఆఫర్లు.
డేటాకు ప్రాధాన్యత ఇస్తూ.. మూడు సూపర్ రీఛార్జ్ ఫ్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చిన బీఎస్ఎన్‌ఎల్.
ఎలాంటి కాలింగ్, ఎస్‌ఎమ్‌ఎస్ బెనిఫిట్స్ లేకుండానే రీఛార్జ్ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది బీఎస్ఎన్ఎల్.
BSNL 251 Plan: రూ. 251తో రీఛార్జ్ చేసుకున్న వారికి 28 రోజులు చెల్లుబాటు అయ్యేలా 70 జీబీ డేటా ఫ్రీ.
BSNL 599 Plan: రూ. 599తో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజులు వ్యాలిడిటీ.
ఉచితంగా 3జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS ఫ్రీ.
BSNL 666 Plan: రూ.666. ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. అన్‌లిమిటిడ్ కాల్స్‌తో 105 రోజుల వ్యాలిడిటీ.
రోజుకు 100 SMS వరకు ఫ్రీ. ఈ ఫ్లాన్‌తో ఎలాంటి డేటా లభించదు.
అన్ని ఫ్లాన్‌కు సంబంధించి బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే అదనంగా 3జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి