ఉండేది ఒక ఇంట్లో.. ఎంజాయ్ చేయడానికి మరో ఇల్లు..

29 October 2023

దేశంలో సెల్‌ఫోన్ వినియోగదారులకు గుడ్ ‌న్యూస్ మోసుకొచ్చింది భారత సర్కార్ టెలికాం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌.

త్వరలోనే దేశవ్యాప్తంగా BSNL 4G సేవలు ప్రారంభం అవుతాయని ప్రకటించింది భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సంస్థ.

ఈ ఏడాది డిసెంబర్‌ మొదటి వారం నుంచి BSNL 4G సేవలు అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు BSNL అధికారులు.

తొలి విడుతగా పంజాబ్‌ రాష్ట్రం నుంచి BSNL 4G సేవలు ప్రారంభిస్తామని వెల్లడించిన ప్రభుత్వ సంస్థ BSNL అధికారులు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా 200 ప్లేసుల్లో 4జీ సేవలకు సంబంధించిన పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన BSNL సంస్థ.

2024 జూన్‌ నాటి కల్లా దేశవ్యాప్తంగా BSNL 4G సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న స్వదేశీ టెలికాం సంస్థ BSNL.

పూర్తి స్వదేశీయం పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన టెక్నాలజీని 4జీ కోసం వినియోగించినట్లు వెల్లడించిన BSNL అధికారులు.

దేశవ్యాప్తంగా 4G విస్తరణ పూర్తయ్యాక 5G సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపిన భారత టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌.