11 October 2023
బైక్ దొంగిలించకుండా కనిపించని రక్షణ..
మోటార్‌సైకిల్‌ను తరచూ వేర్వేరు ప్రదేశాల్లో పార్క్ చేస్తే దొంగల బెడద ఎక్కువ.
కొన్నిసార్లు పార్కింగ్ ప్రదేశాలలో బైక్‌ను కనుగొనడం కూడా కష్టంగా ఉంటుంది
బైక్‌ను కనిపించకుండా వదిలివేయాల్సి వస్తే GPS ట్రాకర్ మంచి లాక్‌గా ఉపయోగపడుతుంది.
బైక్ రక్షణ కోసం అందుబాటులోకి వచ్చింది GPS ట్రాకర్.
చిన్న ట్రాకింగ్ డివైజ్‌ను స్మార్ట్‌ఫోన్‌తో లింక్ చేసుకుంటే వెతుకులాట బాధలుండవట.
అల్ట్రా వైడ్‌బ్యాండ్, బ్లూటూత్, ఏఆర్ టెక్నాలజీ ద్వారా ఆ వస్తువులు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు.
బైక్ కోసం GPS ట్రాకర్ మీ మోటార్‌సైకిల్ ఎక్కడ ఉన్నా దాని ఖచ్చితమైన లొకేషన్‌ను ట్రాక్ చేస్తుంది.
బైక్ ట్రాకింగ్ ద్వారా ఇంజిన్ ఇమ్మొబిలైజర్, జియో ఫెన్స్ నోటిఫికేషన్, ఓవర్-స్పీడింగ్ అలర్ట్‌లు వంటి ఫీచర్స్ లభిస్తాయి.
సరికొత్త ఫీచర్లతో ‘గెలాక్సీ స్మార్ట్ ట్యాగ్ 2’ను అందుబాటులోకి తీసుకొచ్చామంటోంది శామ్‌సంగ్ కంపెనీ.
ఈ ట్రాకర్ బైక్‌లు, కార్లు, సైకిళ్లు, కీచైన్లు, విలువైన వస్తువులు, పెంపుడు జంతువులు వేటికి అయినా తగిలించుకోవచ్చట.
ఇక్కడ క్లిక్ చెయ్యండి