Smartphones 7

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం 19 వేల కంటే తక్కువ ధరకే లభిస్తున్న బెస్ట్ కెమెరా ఫోన్‌లు ఇవి. లిస్టులో ఏయే స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయంటే.?

రూ.19 వేల లోపే లభిస్తున్న బెస్ట్ కెమెరా ఫోన్‌లు..

Smartphones 6

Poco X5 మోడల్ ఫోన్‌లో 48 ఎంపీ కెమెరా ఉండగా, దీని ధర రూ. 15,999

Smartphones 5

Oppo A78 5G స్మార్ట్‌ఫోన్‌లో కూడా 50 మెగా పిక్సెల్స్ కలిగిన ప్రైమరీ కెమెరా ఉంది. దీని ధర రూ. 18,775

Smartphones 4

Redmi Note 11T 5G ధర రూ. 18,500 కాగా, ఇందులో 50MP ప్రధాన కెమెరా ఉంది.

Realme 10 Pro ఫోన్‌లో ఏకంగా 108 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంది. అయితే దీని ధర రూ. 18,999.

Galaxy M14 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.16,700 మాత్రమే. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా ఉంది.

web-storie-end-slide-1

web-storie-end-slide-1