దేశంలోనే తొలిసారిగా టెలీగ్రాఫ్‌ యాక్ట్‌ అమలు

TV9 Telugu

01 April 2024

యాపిల్ ఫోన్లు వాటి గొప్ప ఫీచర్లకు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచాయి. అయితే ఆండ్రాయిడ్ లాంటి ఈ ప్రాథమిక ఫీచర్ ఐఫోన్‌లో లేదు.

ఐఫోన్‌లో లేని ఓ బేసిక్ ఫీచర్ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఉంది. ఆ ఫీచర్ ఏంటని ఆలోచిస్తున్నారా.. దాని గురించి తెలుసుకుందాం.

ఈ ప్రాథమిక ఫీచర్ మరేదో కాదు సెక్యూరిటీ ప్యాటర్న్ ఫీచర్. ఆండ్రాయిడ్ మాదిరిగా కాకుండా ఐఫోన్‌లో ఇది మీరు గమనించి ఉండాలి.

పాస్‌కోడ్ కంటే ప్యాటర్న్‌ను గుర్తుంచుకోవడం సులభం అని ఇటీవల పరిశోధకులు జరిపిన ఒక పరిశోధన వెల్లడించింది.

ఫోన్‌లో పాస్‌కోడ్ కాకుండా ప్యాటర్న్ లాక్‌ని కూడా సులభంగా యాక్సెస్ చేయవచ్చు అంటున్నారు టెక్నాలజీ నిపుణులు.

ఒక వ్యక్తి మీరు పెట్టుకున్న పాస్‌వర్డ్ చూసిన తర్వాత, అతను దానిని సులభంగా గుర్తుంచుకుంటాడు అని చెబుతున్నారు.

ఈ విధంగా ఎవరైనా మీ పాస్‌పార్డ్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు అని అంటున్నారు పరిశోధన చేసిన టెక్ నిపుణులు.

మరోవైపు, పాస్‌కోడ్‌లు త్వరగా నమోదు చేయడం, గుర్తుంచుకోవడం కొంచెం కష్టం. అందుకే ఎక్కువగా ప్యాటర్న్ లాక్ యూజ్ చేస్తుంటారు.