సోలార్ సిస్టమ్లో గ్రహాలు తొమ్మిదా లేక ఎనిమిదా.?
TV9 Telugu
27 October 2024
సౌర వ్యవస్థలో గ్రహాలకు సంబంధించిన గుర్తింపునకు దాని పరిమాణం, ఆకృతి, కక్ష్య తదితర నిబంధనలు రూపొందించారు.
గ్రహాలకు ఉండాల్సిన లక్షణాలలో కొన్ని ఫ్లూటోలో లేకపోవడంతో దానిని గ్రహాల లిస్టు నుంచి తొలగించి.. మరుగుజ్జు గ్రహాల జాబితాలో చేర్చారు.
ఖగోళ శాస్త్రవేత్తలు 1990ల ప్రారంభంలో సౌరకుటుంబంలోని నెప్ట్యూన్‌కు మించిన ఖగోళ పదార్థాలను కనుగొన్నారు.
సౌర వ్యవస్థలో మొత్తం గ్రహాల సంఖ్య ఎనిమిదికా భావిస్తారు శాస్త్రవేత్తలు. గ్రహాలన్నీ తమ తమ కక్ష్యల్లో సూర్యుని చుట్టూ తిరుగుతాయి.
ప్లూటో సూర్యుని చుట్టూ తిరగడానికి 247.7 సంవత్సరాలు పడుతుంది. దిని వాతావరణంలో నైట్రోజన్, మీథేన్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు కూడా ఉన్నాయి.
ప్లూటోను గ్రహం వర్గం నుంచి తొలగించి మరగుజ్జు గ్రహం కేటగిరీలో ఉంచారు. నిజానికి, ప్లేటో కక్ష్య నెప్ట్యూన్ కక్ష్యతో అతివ్యాప్తి చెందుతుంది.
అయితే ఒక గ్రహం షరతు ఏమిటంటే అది ఇతర గ్రహాల కక్ష్యను అతివ్యాప్తి చేయకూడదు. అందుకే ప్లూటోను గ్రహాల వర్గం నుంచి తొలగించారు.
సౌర వ్యవస్థలో గ్రహాలు ఎన్ని అనేదానికి సమాధానం చెప్పాల్సివస్తే అవి ఎనిమిది అని చెప్పాలంటున్నారు శాస్త్రవేత్తలు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి