చనిపోయిన వారిని తిరిగి బ్రతికిస్తున్న AI టెక్నాలజీ!
TV9 Telugu
07 April 2024
చనిపోయిన వ్యక్తుల డిజిటల్ క్లోన్‌లను రూపొందించడంలో కృత్రిమ మేధస్సు పట్ల చైనా ఆసక్తి. చనిపోయిన వారితో మాట్లాడేందుకు చైనా AIని సాధనంగా మార్చుకుంది.
చనిపోయిన వారితో మాట్లాడే సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చిన చైనా. మరణించిన బంధువుల గుర్తింపు ఆధారంగా డిజిటల్ అవతార్‌లను సృష్టించిన చైనీస్
సరిగ్గా వ్యక్తి స్వరంలో మాట్లాడుతున్న డిజిటల్ అవతార్. టోబ్-స్వీపింగ్ ఫెస్టివల్ సందర్భంగా అందుబాటులోకి తీసుకువచ్చి చైనా.
చైనా దేశంలో ప్రజలు చనిపోయిన వారి బంధువుల సమాధులను సందర్శించడం ద్వారా చాల పండుగలు, వేడుకలు జరుగుతాయి.
AI సాధనాలను ఉపయోగించడానికి కేవలం 20 యువాన్లు మాత్రమే ఖర్చవుతుంది. భారతీయ కరెన్సీలో 20 యువాన్లు దాదాపు రూ. 230కి సమానం.
"డిజిటల్ మానవుల" మార్కెట్ విలువ 2022లో 12 బిలియన్ యువాన్లు. 2025 నాటికి నాలుగు రెట్లు పెరుగుతుందని అంచనా.
చైనా సాంకేతికతలో ముఖ్యమైన పాత్ర పోషించిన లైవ్‌స్ట్రీమర్‌లు ఇప్పుడు ఈ ఉత్పత్తులను ప్రచారం చేయడానికి వారి సొంత AI క్లోన్‌లను ఉపయోగిస్తున్నారు.
తొలిసారిగా తైవానీస్ గాయని బావో జియాబాయి తన 22 ఏళ్ల కుమార్తెను తిరిగి జీవితంలోకి తీసుకురావడానికి AIని ఉపయోగించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి