వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్‌ చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా?

బ్లాక్‌ చేసినవారి ప్రొఫైల్‌ ఫోటో, ఏమి కనిపించదు

వారితో  వాట్సాప్‌ గ్రూప్‌ని క్రియేట్‌ చేసి తనిఖీ చేయవచ్చు

మిమ్మల్ని బ్లాక్‌ చేస్తే వారితో గ్రూప్‌ క్రియేట్‌ చేసేందుకు వీలుండదు

 వాట్సాప్‌ కాల్‌ చేసినా కనెక్ట్‌ కాదు

వాట్సాప్‌లో సందేశం పంపినా డబుల్‌ టిక్‌ మార్క్‌ రాదు

ఈ ట్రిక్‌ ద్వారా మిమ్మల్ని ఎవరు బ్లాక్‌ చేశారో తెలుసుకోవచ్చు