Team India: వన్డేల్లో ఐదోసారి టీమిండియా క్లీన్‌స్వీప్..

1983లో వెస్టిండీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ అన్నింటిలోనూ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

1989లో రెండోసారి వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టు ఓడిపోయింది.

1997లో శ్రీలంక మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.

2020లో న్యూజిలాండ్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టును ఓడించింది.

2022లో దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ను క్లీన్‌‌స్వీప్ చేసింది.