2022లో అదరగొట్టిన టీమిండియా యంగ్ ప్లేయర్.. టాప్ 5లో ఎవరున్నారంటే?

2022లో టీమిండియాకు అంతగా కలిసి రాలేదు.

ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో దారుణ పరాజయాలు ఎదురయ్యాయి.

అయితే, టీంలోని కొందరు ప్లేయర్లు మాత్రం తమ సత్తా చూపించారు.

మూడు ఫార్మాట్లలో అదరగొట్టిన కొంతమంది ప్లేయర్లను ఇప్పుడు చూద్దాం..

శ్రేయాస్ అయ్యర్ - 1489 రన్స్

సూర్యకుమార్ యాదవ్ - 1424 రన్స్

విరాట్ కోహ్లీ - 1304 రన్స్

రిషబ్ పంత్ - 1278 రన్స్

రోహిత్ శర్మ - 995 రన్స్

ఇక్కడ క్లిక్ చేయండి