WTC ఫైనల్‌కు భారత్ ఎలా చేరిందంటే?

తొలి టెస్టులో న్యూజిలాండ్ 2 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది.

దీంతో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరుకుంది.

డబ్ల్యూటీసీ చేరేందుకు టీమిండియా ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం..

ఇంగ్లండ్‌తో సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది.

స్వదేశంలో న్యూజిలాండ్‌పై భారత్ 1-0తో విజయం సాధించింది.

దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఓడిపోయింది.

భారత్ 2-0తో శ్రీలంకపై విజయం సాధించింది.

బంగ్లాదేశ్‌పై భారత్ 2-0తో విజయం సాధించింది.

ఆస్ట్రేలియాతో సిరీస్ 2-1తో ముందుంది.