పృథ్వీ షాకు మరో షాకింగ్ న్యూస్.. బ్రేకప్ చెప్పిన ప్రియురాలు?

పృథ్వీ షా రంజీ ట్రోఫీతో సహా దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు.

కానీ, ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక కాలేదు.

న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ముంబై యువ బ్యాట్స్‌మన్ ఎంపికయ్యాడు.

కానీ,3 టీ20ల్లో అతను ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు.

ఈ క్రమంలో షాకు మరో బ్యాడ్ న్యూస్ వచ్చింది.

పృథ్వీ షా గర్ల్ ఫ్రెండ్ నిధి తపాడియాతో బ్రేకప్ అయిందంట.

ఆదివారం, నిధి తపాడియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ కథనాన్ని పంచుకుంది.

తన ఫొటోతో బ్యాక్‌గ్రౌండ్‌లో పంజాబీ బ్రేకప్ సాంగ్‌ని ప్లే చేసింది.

దీంతో పృథ్వీ షా‌తో బ్రేకప్ అయ్యిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.