సంపాదనలో ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ అతిది దూకుడు..

సంపాదన విషయంలో ఇషాన్ కిషన్ కంటే గర్ల్ ఫ్రెండ్ అదితి గటిపోటీ ఇస్తోంది.

బంగ్లాదేశ్‌తో వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తర్వాత ఇషాన్ కిషన్ పేరు మార్మోగుతోంది.

గతంలో ఐపీఎల్‌లో రూ. 15.25 కోట్లకు అమ్ముడైన ఇషాన్.. వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ అదితి కూడా సంపాదనలో అతని కంటే తక్కువేమీ కాదు.

అదితి వృత్తిరీత్యా మోడల్. మ్యూజిక్ వీడియోలు, ప్రకటనల ద్వారా భారీగా డబ్బులు సంపాదిస్తోంది.

2017లో మిస్ ఇండియా పోటీల్లో అదితి ఫైనల్స్‌కు చేరుకుంది.

అదితి 2018లో మిస్ సుప్రానేషనల్ టైటిల్ కూడా గెలుచుకుంది.

అదితి నికర విలువ 2 నుంచి 3 మిలియన్ డాలర్ల మధ్య ఉందంట.