Virat Kohli: లగ్జరీ కార్లకు కేరాఫ్ ఆడ్రస్ విరాట్ కోహ్లీ
కోహ్లీకి అనేక ఖరీదైన కార్లు ఉన్నాయి. అయితే, తరచుగా ఆడి A8 క్వాట్రోలో తిరుగుతూ కనిపిస్తాడు.
ఆడి క్యూ7 - వేరియంట్‌ను బట్టి రూ. 69.27 నుంచి రూ. 81.18 లక్షల వరకు..
ఆడి RS5 - ప్రీమియం కారు ధర రూ.1.1 కోట్లు.
ల్యాండ్ రోవర్ వోగ్- ధర రూ.2.26 కోట్లు.
బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ - బెంట్లీకి చెందిన ఈ స్టైలిష్ కారు ధర రూ. 1.70 నుంచి 3.41 కోట్లు.
బెంట్లీ కాంటినెంటల్ GT- ధర రూ. 3.29 నుంచి 4.04 కోట్లు.