వన్డేల్లో డబుల్ సెంచరీ మోత మోగించిన భారత ప్లేయర్లు వీరే..
టీమిండియా యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ కెరీర్‌లో తొలి సెంచరీని, తొలి డబుల్ సెంచరీగా మార్చాడు.
ఇషాన్ కిషన్ 210(131)(24 ఫోర్లు, 10 సిక్సులు), బంగ్లాదేశ్, 10 డిసెంబర్ 2022
ఈ లిస్టులో మరో ముగ్గురు భారత్ బ్యాటర్లు కూడా ఉన్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం..
సచిన్ టెండూల్కర్ 200*(147), దక్షిణ ఆఫ్రికా, గ్వాలియర్ 24 ఫిబ్రవరి 2010
వీరేంద్ర సెహ్వాగ్ 219 ( 149 ), వెస్ట్ ఇండీస్, ఇండోర్ 8 డిసెంబర్ 2011
రోహిత్ శర్మ 209 (158) , ఆస్ట్రేలియా, బెంగళూరు 2 నవంబర్ 2013
రోహిత్ శర్మ 264 (173 ), శ్రీలంక, కోల్‌కతా 13 నవంబర్ 2014
రోహిత్ శర్మ 208 * ( 153), శ్రీలంక, మొహాలి 13 డిసెంబర్ 2017