టీమ్‌ఇండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ త్వరలో వివాహబంధంలోకి అడుగుబెట్టబోతున్నాడు
చిన్ననాటి స్నేహితురాలైన మిథాలీ పారుల్కర్‌తో ప్రేమ పెళ్లి
వచ్చే ఏడాది ఫిబ్రవరి 27న ముహూర్తం ఖరారు
గతేడాది నవంబరులో నిశ్చితార్థం
ఫిబ్రవరి 25 నుంచి వివాహ వేడుకలు ప్రారంభం
ముంబయ్ సమీపంలోని కర్జత్‌లో మహారాష్ట్ర పద్ధతిలో జరగనున్న వివాహ సంబురాలు
ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన మిథాలీ