రోహిత్ సరసన సరికొత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్..
రోహిత్ సరసన సరికొత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్..
ప్రపంచ క్రికెట్ లో తొలి బ్యాటర్ గా నిలిచాడు.
ఈ లిస్టులో రోహిత్ తర్వాత మార్టిన్ గప్టిల్, ఆ తర్వాత విరాట్ కోహ్లీ నిలిచాడు.
హాంకాంగ్‌పై తొలి పరుగు చేసిన వెంటనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు.
అంతర్జాతీయ టీ20ల్లో 3500 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ నిలిచాడు.
అదే సమయంలో మ్యాచ్ మూడో ఓవర్లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ కలిసి 22 పరుగులు చేశారు.
రోహిత్ శర్మ 134 మ్యాచ్‌ల్లో 126 ఇన్నింగ్స్‌ల్లో 3520 పరుగులు చేశాడు.
రోహిత్ 4 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలతో దాదాపు 140 స్ట్రైక్ రేట్‌తో ఈ పరుగులు చేశాడు.
న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ 3497 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.