ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా తగ్గేదేలే.. 6 విభాగాల్లో అగ్రస్థానం..

ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఎక్కడ చూసినా టీమిండియానే నంబర్ వన్ గా కనిపిస్తోంది.

భారత జట్టుతో పాటు ఆటగాళ్లు కూడా ర్యాంకింగ్స్‌ను ఆక్రమించడంలో ముందున్నారు.

నంబర్ 1 వన్డే జట్టు – టీమిండియా.

నంబర్ 1 టీ20 అంతర్జాతీయ జట్టు – టీమిండియా.

నంబర్ 1 టీ20 అంతర్జాతీయ బ్యాట్స్‌మెన్ - సూర్యకుమార్ యాదవ్.

నంబర్ 1 టెస్ట్ బౌలర్ - అశ్విన్.

నంబర్ 1 వన్డే బౌలర్ - మహ్మద్ సిరాజ్

నంబర్ 1 టెస్ట్ ఆల్ రౌండర్ - రవీంద్ర జడేజా.