టాటా మోటార్స్ నుంచి నెక్సాన్ ఈవీ మ్యాక్స్ పేరుతో లేటెస్ట్ వెర్షన్‌లో ఈవీ కారు
దీనికి ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 437 కి.మీ ప్రయాణం
కేవలం 56 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ చేసుకోవడం ఈ కారు ప్రత్యేకత
ఎక్స్‌జెడ్ ప్లస్, ఎక్స్‌జెడ్ ప్లస్ లక్స్ అనే రెండు వేరియంట్లలో విడుదల
నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్‌జెడ్ ధర రూ.17.74 లక్షలు, మ్యాక్స్ ఎక్స్‌జెడ్ ప్లస్ ధర రూ.18.24 లక్షల నుంచి ప్రారంభం