టాటా మోటార్స్‌ నుంచి హారియర్‌ మోడల్‌ ఎస్‌యూవీ కార్లలో ఎక్స్‌ఎంఎస్‌, ఎక్స్‌-మాస్‌ వేరియంట్లు

హారియర్‌ ఎక్స్‌ఎంఎస్‌ ఎస్‌యూవీ కారు ధర రూ.17.20 లక్షల నుంచి ప్రారంభం

ఆటోమేటిక్‌ హారియర్‌ ఎక్స్‌ఎంఎస్‌ ధర రూ.18.50 లక్షల నుంచి ప్రారంభం

పనోరమిక్‌ సన్‌రూఫ్‌తో సహా హారియర్‌ ఎక్స్‌ఎంఎస్‌, ఎక్స్‌-మాస్‌ వేరియంట్లలో కొత్త ఫీచర్స్‌

మాన్యువ‌ల్ గేర్‌బాక్స్ వేరియంట్ హారియ‌ర్ లీట‌ర్‌పై 16.35 కి.మీ. మైలేజీ

ఆటోమేటిక్ ట్రాన్సిమిష‌న్ కార్లు 14.6 కి.మీ. మైలేజీ