తారకరత్న మరణం తర్వాత తొలిసారి స్పందించిన భార్య అలేఖ్య..

చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించారు నందమూరి తారకరత్న

తారకరత్న అకాల మరణంతో తీవ్రంగా కుంగిపోయిన అలేఖ్య

తారకరత్న అంత్యక్రియల సమయంలోనూ అలేఖ్యను ఓదార్చడం ఎవరివల్లా కాలేకపోయింది

ఇదిలా ఉంటే భర్త చనిపోయిన తర్వాత తొలిసారి స్పందించారు అలేఖ్య రెడ్డి

ఫిబ్రవరి 22న తారకరత్న పుట్టిన రోజున ఇన్‌స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టిన అలేఖ్యరెడ్డి