గుండెపోటుతో కుప్పకూలిన తారకరత్న క్రమంగా కోలుకుంటున్నారు

ఆయన త్వరగా ప్రమాదం నుంచి బయటపడాలని ఆయన  అభిమానులు  ఆక్షాంక్షిస్తున్నారు

తారకరత్న త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించినట్లు పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు

 పవన్‌ను బాబాయ్‌ అని పిలుస్తానంటూ ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు  తారకరత్న

చిన్నప్పటి నుంచి పవన్‌ సినిమాలు చూస్తే పెరిగానన్నాడీ హీరో

సమాజానికి ఏదైనా చేయాలని పవన్‌ చాలా కష్టపడుతుంటరంటూ నందమూరి హీరో పేర్కొన్నాడు

ప్రస్తుతం బెంగళూరు ఆస్పత్రిలో తారకరత్న చికిత్స పొందుతున్నారు