గెలవాలని ప్రయత్నించినా.. విధి చేతిలో ఓడిన తారకరత్న.

హీరోగా గుర్తింపు కోసం ఆరాటం. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్. 

ఓకే సమయంలో 9 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వరల్డ్ రికార్డ్. 

వరుసగా డిజాస్టర్స్.. నటుడిగా మెప్పించిన తారకరత్న. 

అలేఖ్యరెడ్డితో ప్రేమ. కుటుంబాన్ని ఎదురించి ఆలయంలో పెళ్లి. 

ప్రేమ, పెళ్లితో కుటుంబానికి దూరం.. తండ్రితో పంతం.. 

రాజకీయాల్లోకి అడుగులు.. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే కోరిక. 

అంతలోనే గుండెపోటు.. 23 రోజులు మృత్యువుతో పోరాటం.  

ఎన్నో ఆశలతో పాలిటిక్స్‏లో ఎంట్రీ.. అంతలోనే విధి చేతిలో ఓటమి. 

నవ్వుతూ వెళ్లిన తండ్రి నిర్జీవంగా రావడంతో ఆ చిన్నారి గుండె బద్ధలైంది. 

తారకరత్న జీవితంలో ఎన్నో ఎత్తుపళ్లాలు. మనసులో చెరగని బాధ.. 

తనవారి దరికి చేరాలనే తాపత్రాయం.. అయినా ముఖంలో చెరగని చిరునవ్వు.. 

విధి ఆడిన వింత నాటకంలో శివయ్యను చేరిన తారకరత్న.