నందమూరి తారకరత్న మెలెనాతో బాధపడుతున్నట్లు వైద్యుల నిర్ధారణ
నందమూరి తారకరత్న మెలెనాతో బాధపడుతున్నట్లు వైద్యుల నిర్ధారణ
జీర్ణశయాంతర రక్తస్రావాన్ని మెలెనా అంటారు
మెలెనా వల్ల ఎగువ జీర్ణశయాంతర మార్గంతో పాటు నోరు, అన్నవాహిక, కడుపు, చిన్న ప్రేగు భాగాల్లో బ్లీడింగ్ సంభవిస్తుంది
మెలెనా వల్ల ఎగువ జీర్ణశయాంతర మార్గంతో పాటు నోరు, అన్నవాహిక, కడుపు, చిన్న ప్రేగు భాగాల్లో బ్లీడింగ్ సంభవిస్తుంది
కొన్ని సందర్భాల్లో పెద్ద ప్రేగు ఆరోహణ భాగంలో కూడా రక్తస్రావం జరగవచ్చు
కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం, కడుపులో పుండు, రక్త నాళాలకు సంబంధించిన సమస్యల వల్ల మెలెనా సంభవిస్తుంది
మెలెనా వల్ల ఉన్నట్లుండి కుప్పకూలిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి
తారక్ గుండెనాళాల్లోకి రక్తప్రసరణ జరగకపోవడంతో బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపిణీ చేస్తున్నారు