బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ.

బాలీవుడ్ బ్యూటీ తాప్సీ ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీటౌన్ లో క్యాంపులు కొత్తేమి కాదని.. అక్కడ నటీనటులకు నచ్చిన వాళ్లను మాత్రమే తీసుకుంటారని అన్నారు. |Taapsee Pannu

 టాలీవుడ్ నుంచి బాలీవుడ్ షిఫ్ట్ అయిన తాప్సీ. 

వరుస సినిమాలతో ఆకట్టుకున్న బ్యూటీ. 

బాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాంపులు కొత్త కాదన్నారు. 

నటీనటుల స్నేహితులు తమకు నచ్చినవాళ్లను తీసుకుంటారు. 

పక్షపాత ధోరణి ఉందని తెలిసినా సినిమాల్లోకి వచ్చాను. 

 అనుకూల పరిస్థితులు లేకపోయిన ఉండడం మీ సొంత నిర్ణయం. 

సినీపరిశ్రమలోని ముఖ్యమైన విమర్శించలేము.. 

గతంలో ప్రియాంక చోప్రా సైతం బీటౌన్ పై కీలకవ్యాఖ్యలు చేసింది.