కోలీవుడ్ స్టార్ అయినా సూర్యకు తెలుగులో అభిమానులు ఎక్కువగానే ఉన్నారు.
యూత్‌లో సూర్యకు ఉన్న ఫ్యాన్స్ గురించి చెప్పక్కర్లేదు. సింప్లిసిటీ.. అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయాడు సూర్య.
ఎప్పుడు సూర్య సినిమాల గురించి సరికొత్త అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంటాయి.
తాజాగా సూర్య పేరు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.
హీరో అసలు పేరు సూర్య కాదంట.. సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్..
అతనికి సూర్య అనే పేరును డైరెక్టర్ మణిరత్నం పెట్టారట..