జబర్దస్త్ స్టార్‌కు జోడిగా దివ్యభారతి..
తెలుగు తెరకు పరిచయంకాబోతున్న దివ్యభారతి.
సుడిగాలి సుధీర్ కొత్త సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇప్పటికే తమిళంలో అనేక చిత్రాల్లో నటించింది దివ్యభారతి.
ఈ సినిమా సెట్స్ పైకి దివ్యభారతికి వెల్ కమ్ చెప్పారు మేకర్స్.
ఈ చిత్రానికి నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు.
1992 జనవరి 28న చెన్నైలో జన్మించింది దివ్యభారతి.
2021లో బ్యాచిలర్ మూవీతో తెరంగేట్రం చేసింది.
తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.