తమిళఇండస్ట్రీలో దీప అలియాస్ పౌలిన్ ఆత్మహత్య చేసుకున్నారు

తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది

గత కొద్దిరోజులుగా ఒంటరిగా నివసిస్తున్న దీప

పలు  సినిమాల్లో సహాయపాత్రలలో నటించి మెప్పించింది

దీప మానసిక ఒత్తిడికి గురైందని స్నేహితులు చెబుతున్నారు

మరోవైపు ప్రేమ వ్యవహరమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు

సూసైడ్ నోట్‏లో తాను జీవితాంతం ఒకరిని ప్రేమిస్తానంటూ రాసుకొచ్చింది.