చింత గింజల పొడిని పాలు లేదా నీళ్లలో కలిపి తాగితే ద‌గ్గు, గొంతు ఇన్‌ఫెక్ష‌న్లకు చెక్‌

వీటిలోని పొటాషియం రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది

యాంటీ క్యాన్సర్ గుణాలు క్యాన్సర్ కారకాలను నియంత్రిస్తాయి

డైటరీ ఫైబర్ జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది

కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఉపయోగపడుతుంది