సినిమాలు, సిరీస్‌లతో ప్రస్తుతం ఫుల్‌ బిజీగా ఉంది తమన్నా

అదే సమయంలో డేటింగ్‌ వార్తల్లో నిలుస్తోంది  మిల్కీ బ్యూటీ

నటుడు విజయ్‌ వర్మతో తమన్నా లవ్‌లో ఉందని ప్రచారం సాగుతోంది

తాజాగా ప్రేమ, పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది తమన్నా

పెళ్లంటే పార్టీ చేసుకోవడం కాదు.. అదొక పెద్ద బాధ్యతంటూ చెప్పుకొచ్చింది

ఆ బాధ్యతకు రెడీగా ఉన్నప్పుడే మనం పెళ్లి చేసుకోవాలంది.

తమన్నా నటించిన లస్ట్‌ స్టోరీస్‌ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది