మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah).. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నటించిన బ్యూటీస్ లో ఈ భామ ఒకరు.

అందం అభినయం కలబోసిన ఈ బ్యూటీ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ఈ చిన్నదానికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి మెప్పించింది ఈ బ్యూటీ.

అలాగే బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది తమన్నా.

ప్రస్తుతం ఈ భామ జోరు తగ్గిందనే చెప్పాలి.

హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లో కూడా ఆడిపాడింది ఈ చిన్నది.