Anil Kumar
డబ్బు కోసమో, పేరు కోసమో ఇండస్ట్రీకి వస్తే అదే జరుగుతుంది.. తమన్నా
05 May 2024
టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు.
ఇప్పుడు తమన్నా వయసు 35 ఏళ్లు.. ఇప్పటికీ తరగని అందం.. స్కిన్ టోన్ , ఫిట్నేస్ తో యూత్ కి చెమటలు పట్టిస్తుంది.
ఇక తాజాగా తమిళంలో తమన్నా అరణ్మణై -4 మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రాశీ ఖన్నా కూడా నటిస్తుంది.
తమన్నా నటిస్తున్న అరణ్మణై 4 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి.
అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో తమన్నా మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి వచ్చే నటీనటుల గురించి పలు కామెంట్స్ చేసారు.
డబ్బు కోసమో, పేరు కోసమో సినిమా ఇండస్ట్రీకి వస్తే కొంత కాలం మాత్రమే ప్రయాణం చేయగలమని అన్నారు నటి తమన్నా.
అదే కళ కోసం , ఫ్యాషన్ తోటి వచ్చిన నటీనటులు మాత్రం ఇండస్ట్రీలో సుదీర్ఘమైన ప్రయాణం చేస్తారని చెప్పారు.
ఏ యాక్టర్ అయినా సినిమా సినిమాకీ మధ్య ప్రేక్షకులకు వైవిధ్యం చూపించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు తమన్నా.
ఇక్కడ క్లిక్ చెయ్యండి