సీనియర్ హీరోయిన్స్ లలో తమన్నా భాటియా ఒకరు

ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 13 ఏళ్లు

ఏళ్ళు గడిచినా అదే తరహా అందంతో కొనసాగుతోంది

తమన్నా మంచి టాలెంటెడ్ డ్యాన్స్ హీరోయిన్స్

సాలిడ్ హిట్ అందుకోలేకపోతున్న తమన్నా

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో చేసిన లాభం లేకుండాపోయింది

తమన్నా హిట్ రుచి చూసి చాలా కాలం అయ్యింది