ఆరోగ్యాన్ని కాపాడటంలో విటమిన్-డి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
మీ శరీరంలో విటమిన్ డి ఎక్కువగా ఉంటే ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విటమిన్ డీ ఎక్కువైతే తల నొప్పి సమస్య తరచూ వేధిస్తుంటుంది
శరీరంలో విటమిన్ డి అధికంగా ఉంటే డీహైడ్రేషన్‌కు కారణం అవుతుంది. దాహం ఎక్కువ అవుతుంది.
విటమిన్-డి ఎక్కువైతే మానసిక సమస్యలు వస్తాయి. గందరగోళం, స్ట్రేస్ ఎక్కువ అవుతుంది.
విటమిన్-డిని ఎక్కువగా తీసుకుంటే, దాని ప్రభావం మీ జీర్ణవ్యవస్థపై కనిపిస్తుంది. ఉదర సమస్యలు పెరుగుతాయి.
మీ శరీరంలో విటమిన్-డి అధికంగా ఉంటే తరచూ నీరసం, అలసిపోవడం లాంటివి కనిపిస్తాయి.