చలికాలంలో లైఫ్‌స్టైల్‌ పరంగా చాలా మార్పులు చేసుకోవాలి

ముఖ్యంగా ఈ సీజన్‌లో గుండె సంబంధిత సమసల్యున్న వారు అప్రమత్తంగా ఉండాలి

చలికాలంలో క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చేయాలి. యోగానూ కూడా లైఫ్‌స్టైల్‌లో భాగం చేసుకోవాలి

అధిక కొవ్వు ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిది కాదు. ఇది గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది

ఒత్తిడి, ఆందోళనలకు వీలైనంత దూరంగా ఉండాలి

చలికాలంలో స్నానం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అతి చల్లని లేదా అతి వేడి నీళ్లలో స్నానం చేయవద్దు

చలికాలంలో ఫాస్ట్ ఫుడ్, స్పైసీ ఫుడ్‌ తినడం తగ్గించుకోవాలి

ఎక్కువ చక్కెర, ఉప్పు ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు