ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి రోజూ ఒక గ్లాసు పాలు తాగాలని అంటుంటారు నిపుణులు

అయితే ఒక గ్లాసు వేడి పాలలో చిటికెడు సోంపు కలుపుకుని తాగితే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి

సోంపులో ఉండే చల్లని, తీపి గుణాల కారణంగా ఈ జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. అలాగే త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది

సోంపు పాలలో కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి

మహిళలు మోనోపాజ్ సమయంలో సోంపు పాలు తాగితే మంచిది. సోంపు పాలు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి సహయపడతాయి

సోంపు గుండె జబ్బులు, క్యాన్సర్ మధుమేహం ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది

పాలు వేడిచేస్తున్న సమయంలోనే అందులో 1/2 టీస్పూన్ ఫెన్నెల్ కలపాలి. ఆ తర్వాత పాలను సోంపుతో మరిగించాలి

పాలు చల్లారిన తర్వాత అందులో తేనె మిక్స్ చేసి కలిపి తీసుకోవాలి