ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి

NSSO డేటా ప్రకారం.. 2008  2014 మధ్య ప్రైవేట్ సంస్థల్లో సాధారణ విద్య ఖర్చు సగటున 175%, సాంకేతిక,వృత్తి విద్య 96% పెరుగుదల

లోన్ ప్రాసెస్‌పై స్పష్టత కోర్సు ఫీజు, అవసరమైన పత్రాలు, స్కాలర్‌షిప్, రుణంపై వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు గురించి తెలుసుకోవాలి

ఈ పత్రాలు తప్పనిసరి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్,  పాస్‌పోర్ట్, ఉత్తీర్ణత సర్టిఫికేట్స్ ప్రొఫెషనల్ జాబ్ అయితే   చిరునామా,  ఫారమ్ 16, పే స్లిప్స్, సాలరీ బ్యాంక్ స్టేట్‌మెంట్,  కంపెనీ ID,ఆఫర్ లెటర్

లోన్ పదవీకాలం 8-10 ఏళ్ల వరకు కాలపరిమితి సున్నా పెనాల్టీతో విద్యా రుణం ముందస్తు చెల్లింపులు..  IT చట్టం, 1961 సెక్షన్ 80(ఇ) కింద పన్ను మినహాయింపు