డెంగ్యూ జ్వరం వల్ల ప్లేట్‌లెట్స్ వేగంగా తగ్గుతాయి

ఇలాంటి పరిస్థితిలో, ప్లేట్‌లెట్లను పెంచడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం

గుమ్మడి గింజలు, దానిమ్మ గింజలు, పప్పులు, ఆకు కూరలు తినడం వల్ల ప్లేట్‌లెట్ కౌంట్ పెరుగుతుంది

బొప్పాయి ఆకు రసం తాగవచ్చు. నీటిలో వేసి మరిగించి డికాషన్‌గా తీసుకోవచ్చు

డెంగ్యూ వ్యాధిగ్రస్తులు రోజూ 1 నుంచి 2 గ్లాసుల కొబ్బరి నీళ్లు తాగాలి

కోడి గుడ్లు వంటి విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాల వల్ల  ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది

మెంతి గింజలను టీ రూపంలో కూడా తీసుకోవచ్చు

హెర్బల్ టీ తీసుకోవడం వల్ల డెంగ్యూ నుండి త్వరగా కోలుకోవచ్చు