ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తినాలి
ఆహార పదార్థాలపై ఎప్పుడూ మూతలు ఉండేలా చూడాలి ఉన్నప్పుడే తినాలి
కలుషిత నీరు తాగొద్దు
కుళ్లిన, పాచిపోయిన ఆహారానికి దూరంగా ఉండాలి
బహిరంగ ప్రదేశాల్లో దుమ్ము, ధూళి వాలిన పదార్థాలను తీసుకోవద్దు