శరీరంలో రక్తలేమి అనేది ఒక సాధారణ సమస్య

ఈ సమస్య వల్ల బలహీనత, కళ్లకింద నల్లటి వలయాలు, అలసట, తల తిరగడం తదితర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది

ఇలాంటి సమస్య నుంచి బయటపడేందుకు మనం తినే ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను చేర్చాల్సి ఉంటుంది

ఈ ఆహార పదార్థాలు రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి

ప్రతిరోజూ కనీసం 4 నుండి 5 టమోటాలు తీసుకొంటే శరీరంలో రక్త హీనత సమస్యను తొలగిస్తుంది

బీట్‌రూట్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్త లోపం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది

పాలకూర శరీరంలో రక్త హీనత సమస్యకు చెక్ పెట్టి కొత్త రక్తం ఉత్పత్తికి సహకరిస్తుంది

దానిమ్మలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వలన శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది