వెల్లుల్లితో  కొలెస్ట్రాల్‌, అధిక ర‌క్తపోటు అదుపులో ఉంటాయి

గుమ్మడి గింజ‌లు త‌ర‌చూ తీసుకుంటే బ్లాడ‌ర్ ఆరోగ్యంతో పాటు గుండె ఆరోగ్యం ప‌దిలం

కివి జ‌లుబు, ద‌గ్గును  దరిచేరనివ్వదు

కొకొవా బీన్స్ తీసుకోవ‌డం ద్వారా రోగ‌నిరోధ‌క శక్తి పెరుగుతుంది

మ‌సాలా దినుసులు చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి