రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు తలచుకోగానే మన హృదయం ఆయన పట్ల గౌరవంతో నిండిపోతుంది

మంచి కవి, కథకుడు, గేయ రచయిత, సంగీతకారుడు, రచయిత, నాటక రచయిత, చిత్రకారుడు మొత్తానికి మల్టీటాలెంటెడ్ పర్సన్

భారత జాతీయ గీతం జన గణ మన, రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు

మనదేశానికి మాత్రమే కాదు.. మరో రెండు పొరుగు దేశాల జాతీయ గీతాలకు సహకరించారని తెలుసా

బంగ్లాదేశ్ జాతీయ గీతం 'అమర్ సోనార్ బంగ్లా' కూడా ఆయన స్వరకల్పన చేసిందే

శ్రీలంక జాతీయ గీతం 'శ్రీలంక మాత' కూడా ఠాగూర్ సృష్టి నుండి ప్రేరణ పొందింది

ఠాగూర్ తన మొదటి కవితను కేవలం 8 సంవత్సరాల వయస్సులో రాశాడు

విశ్వగురు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి అత్యంత ప్రజాదరణ పొందడమే కాదు 1913లో నోబెల్ బహుమతిని పొందారు