తన తండ్రి ఇంటి పేరును ఎప్పటికీ ఉపయోగించనంటున్న హీరోయిన్..
టాలీవుడ్ సీనియర్ కథానాయికల్లో టబు ఒకరు.
టాలీవుడ్ సీనియర్ కథానాయికల్లో టబు ఒకరు.
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.
తన తండ్రి ఇంటిపేరును ఉపయోగించదట.
టబు పూర్తి పూరే తబస్సుమ్ ఫాతిమా.
టబు పూర్తి పూరే తబస్సుమ్ ఫాతిమా.
తండ్రితో ఎలాంటి జ్ఞాపకాలు లేవట.
ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి లేదట.
టబు చిన్నవయసులోనే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు.